నవంబర్ 30 నుంచి దక్షిణాఫ్రికాతో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ భారత్‌కు తిరిగి వచ్చాడు. మంగళవారం ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన కోహ్లీతో ఫొటో దిగేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. అనంతరం అక్కడ పలువురు ఫ్యాన్స్‌తో మాట్లాడిన కోహ్లీ, వారికి ఫొటోలు ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
short by
Devender Dapa /
09:50 pm on
25 Nov