‘పుష్ప 2’ ప్రీమియర్ షో సందర్భంగా బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనలో అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అల్లు అర్జున్ థియేటర్‌కు వస్తున్నాడనే సమాచారాన్ని ముందుగా చెప్పలేదని ఈ కేసు నమోదు చేసినట్లు చెప్పారు. భద్రతా సిబ్బంది ప్రేక్షకులను నెట్టివేయడంతో తోపులాట జరిగిందన్నారు. ఈ ఘటనలో థియేటర్ యాజమాన్యంపై కూడా కేసు నమోదైంది.
short by
Devender Dapa /
07:30 pm on
05 Dec