సీఎం రేవంత్‌రెడ్డితో హైదరాబాద్‌లో ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్‌రాజు ఆధ్వర్యంలో సుమారు 50 మంది సినీ ప్రముఖులు సమావేశమయ్యారు. ఈ భేటీకి అల్లు అరవింద్, నాగార్జున, వెంకటేశ్, త్రివిక్రమ్, కొరటాల శివ, బోయపాటి శ్రీను, కిరణ్ అబ్బవరం తదితరులు హాజరయ్యారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్ట్ అనంతర పరిణామాలు, చిత్ర పరిశ్రమ అభివృద్ధి వంటి అంశాలపై సీఎంతో వారు చర్చిస్తున్నట్లు సమాచారం.
short by
Sri Krishna /
11:30 am on
26 Dec