హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో 13 ఏళ్ల బాలికపై లైంగిక దాడి కేసులో 43 ఏళ్ల కో-డైరెక్టర్ వెంకట శివారెడ్డి, 40 ఏళ్ల కెమెరామెన్ పెనికేలపాటి అనిల్‌తో పాటు ఆమెకు అత్త వరస అయ్యే 33 ఏళ్ల అరుణను అరెస్టు చేశారు. సీరియళ్లు, సినిమా అవకాశాలు ఇప్పిస్తామంటూ బాలికపై శివారెడ్డి, అనిల్ కొంతకాలంగా లైంగిక దాడికి పాల్పడుతున్నారు. వారిని బాలికకు అరుణే పరిచయం చేసి, అవకాశాలు దక్కాలంటే వారు చెప్పినట్లు వినాలంది.
short by
srikrishna /
04:31 pm on
04 Dec