For the best experience use Mini app app on your smartphone
మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘కన్నప్ప’ ఈ నెల 4 నుంచి ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని విష్ణు ప్రకటించారు. ముకేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో జూన్‌ 27న విడుదలైంది. ఇందులో ప్రభాస్‌, మోహన్‌లాల్‌, అక్షయ్‌కుమార్‌ లాంటి అగ్ర నటులు కీలక పాత్రల్లో ఆకట్టుకున్నారు. 'నాస్తికుడు, గొప్ప శివ భక్తుడిగా ఎలా మారిపోయాడు' అనే కథతో కన్నప్ప తెరకెక్కింది.
short by Devender Dapa / 06:48 pm on 01 Sep
For the best experience use inshorts app on your smartphone