జింక్, విటమిన్ డి, ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల పురుషులు వారి స్పెర్మ్ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డా.నమ్రత టెండూల్కర్ తెలిపారు. ఆమె ప్రకారం, పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచే టెస్టోస్టిరాన్ సరైన మోతాదులో ఉండాలంటే వ్యాయామం చేయాలి, ఒత్తిడి నియంత్రించుకోవాలి. బరువును అదుపులో ఉంచుకోవాలి, 7-8 గంటలు నిద్రపోవాలి. ధూమపానం, మద్యం సేవించకూడదు.
short by
Devender Dapa /
09:05 pm on
20 Apr