ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్‌లో, ఆదివారం "sunday", బుధవారం "wednesday" వంటి పదాల స్పెల్లింగ్‌లో తప్పుగా విద్యార్థులకు బోధించినందుకు ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. సదరు టీచర్ పాఠాలు చెబుతున్న వీడియో.. నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు.
short by
/
11:15 pm on
18 Nov