భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో వైద్య కారణాలతో సెలవు తీసుకున్నవారు మినహా తమ సిబ్బంది సెలవులు అన్నింటిని కేంద్ర ఆరోగ్య శాఖ రద్దు చేసింది. గతంలో మంజూరు చేసిన సెలవులు కూడా రద్దు చేశారు. అన్ని విభాగాల అధికారులు తిరిగి విధులకు హాజరు కావాలని కోరారు. అత్యవసర వైద్య సంసిద్ధతపై కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం 24 గంటలు నడిచే కమాండ్-అండ్-కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది.
short by
/
07:50 pm on
09 May