ఆదివారం టిఫిన్ తింటుండగా భారత క్రికెటర్ స్మృతి మంధాన తండ్రి అనారోగ్యానికి గురయ్యారని ఆమె మేనేజర్ తుహిన్ మిశ్రా తెలిపారు. ఆయన కోలుకుంటాడని తాము భావించామని, కానీ పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించామని చెప్పారు. స్మృతి ప్రస్తుతం తండ్రితో పాటే ఉందని పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యం మెరుగయ్యే వరకు పలాష్ పుచ్చల్‌తో తన వివాహాన్ని వాయిదా వేయాలని ఆమె నిర్ణయించారని మిశ్రా వెల్లడించారు.
short by
/
11:24 pm on
23 Nov