క్రికెటర్ స్మృతి మంధానతో వివాహం వాయిదా పడిన కొన్ని రోజుల తర్వాత, సంగీతకారుడు పలాష్ ముచ్చల్ ఇటీవల బృందావనంలోని ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద మహారాజ్ ఆశ్రమాన్ని సందర్శించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. ఇందులో పలాష్ ఆశ్రమంలో ముందు వరుసలో చేతులో జోడించి కూర్చుకున్నట్లు ఉంది. స్మృతి తండ్రి అనారోగ్యం కారణంగా వారి వివాహం నిరవధికంగా వాయిదా పడింది.
short by
/
12:32 pm on
03 Dec