క్రికెటర్ స్మృతి మంధానతో తన వివాహం వాయిదా పడిన కొన్ని రోజులకు సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ యూపీలోని బృందావన్‌లో ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్‌ను దర్శించుకున్నారు. పలాష్ ముందు వరుసలో కూర్చొని చేతులు జోడించి ప్రార్థిస్తున్న ఫొటోలు వైరల్‌గా మారాయి. కాగా, స్మృతి తండ్రి అనారోగ్యానికి గురికావడంతో స్మృతి, పలాష్ వివాహం ముహూర్తానికి కొద్దిసేపటి ముందే వాయిదా పడింది.
short by
/
12:40 pm on
03 Dec