For the best experience use Mini app app on your smartphone
శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్ డీని పొందడానికి సూర్యరశ్మిని మంచి వనరుగా పరిగణిస్తారు. సూర్యకాంతి మన దేహాన్ని తాకినప్పుడు చర్మంలో ఉండే 7-డీహైడ్రోకొలెస్ట్రాల్ అనే పదార్థం అతినీలలోహిత B (UVB) కిరణాలను గ్రహించి, ప్రీ విటమిన్ D3 రూపంలోకి మారుతుంది. ఇది విటమిన్ డీ యొక్క క్రియాశీలక రూపం. ఎముకలు & దంతాలను బలంగా ఉంచడంలో, రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరచడంలో విటమిన్ డీ సహాయపడుతుంది.
short by Rajkumar Deshmukh / 05:16 pm on 26 Dec
For the best experience use inshorts app on your smartphone