సొరకాయను తొక్కతో పాటు తినడం సురక్షితమే అని, అయితే కాయ తాజాగా ఉండాలని, దాన్ని బాగా ఉడికించాలని చెన్నైలోని శ్రీ రామచంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లోని క్లినికల్ న్యూట్రిషనిస్ట్ సీవీ ఐశ్వర్య తెలిపారు. "ఈ తొక్కలో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియ, పేగు ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఇందులోని పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు ఒత్తిడి, వాపులను తగ్గించడంలో సహాయపడతాయి" అని ఆమె చెప్పారు.
short by
/
12:48 pm on
23 Feb