సెల్‌ఫోన్‌కు వేరే కంపెనీ ఛార్జర్లు ఉపయోగించడం వల్ల ఫోన్ హీటెక్కడం, బ్యాటరీ ఉబ్బిపోవడం, మదర్‌బోర్డు, చిప్‌లు దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కంపెనీలు ఛార్జర్ల వోల్టేజిని ఫోన్‌కు తగ్గట్టుగా తయారుచేస్తాయి. ఒకదానికి బదులు మరొకటి ఎక్కువగా వినియోగిస్తే మొబైల్ పాడవుతుంది. నాణ్యమైన ఛార్జర్ అయితే ఇంట్లో షార్ట్ సర్క్యూట్ సమయంలో ఫోన్ ఛార్జింగ్‌లో ఉన్నా ఛార్జర్ వరకే దెబ్బతింటుంది.
short by
Devender Dapa /
09:29 pm on
28 Nov