ఆన్‌లైన్‌లో చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన వీడియోలు చూడటం, డౌన్‌లోడ్ చేయడం, ఇతరులకు పంపడాన్ని ఐటీ చట్టం 2000లోని సెక్షన్లు 67, 67A, 67B ప్రకారం తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. ఈ నేరానికి 5-7 ఏళ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. పదే పదే నేరాలు చేస్తే ఈ శిక్ష పెరుగుతుంది. చిన్నారుల అశ్లీల వీడియోలను డౌన్‌లోడ్ చేసి, ఇతరులతో షేర్ చేసిన 15 మందిని ఇటీవల తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు.
short by
/
10:26 pm on
04 Dec