దోమల నివారణకు వాడే స్లీప్‌వెల్ బ్రాండ్ అగరొత్తుల్లో ప్రాణాంతకమైన మేపర్‌ఫ్లూత్రిన్ అనే పురుగు మందు ఉన్నట్లు ఏపీ వ్యవసాయ శాఖ జరిపించిన పరీక్షలలో తేలింది. బెంగళూరులోని ఆషికాస్ కంపెనీ తయారు చేసే ఈ అగరొత్తుల నుంచి వెలువడే పొగ పీలిస్తే శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. దీంతో విజయవాడలోని నిల్వ కేంద్రంలో రూ.69.24 లక్షల విలువైన ఈ సరకును అధికారులు సీజ్ చేసి, అమ్మకాల నిలుపుదలకు ఉత్తర్వులిచ్చారు.
short by
srikrishna /
09:33 am on
28 Nov