బీఆర్‌ఎస్ హయాంలో రూ.500 ఫైన్ వేసే డ్రోన్ ఎగరవేత కేసులో తనను అక్రమంగా జైలుకి పంపించారనే సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. “రేవంత్ రెడ్డి ఏమైనా స్వాత్రంత్య ఉద్యమం చేసి జైలుకు పోయారా? మీ ఇంటిమీదికి డ్రోన్ పంపి, భార్య, పిల్లలను ఫొటోలు తీస్తే ఊరుకుంటారా? సానుభూతి ఎందుకు? మేం పోలేదా జైలుకు. తెలంగాణ ఉద్యమంలో వరంగల్ జైలుకు నేను కూడా పోయా,” అని కేటీఆర్ అన్నారు.
short by
Devender Dapa /
11:32 pm on
27 Mar