క్రెడిట్ స్కోర్‌లో హెచ్చుతగ్గులకు క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో ప్రధాన కారణం. రూ.లక్ష పరిమితితో క్రెడిట్ కార్డు ఉంటే వినియోగం రూ.30-40వేల లోపు ఉండాలి. సకాలంలో చెల్లింపులు చేసే వ్యక్తిగత, హోం రుణాలు క్రెడిట్ స్కోర్‌ను పెంచుతాయి. రుణాల్లో సహ దరఖాస్తుదారుగా, గ్యారంటీర్‌గా ఉన్నప్పుడు, రుణగ్రహీత చెల్లింపులు చేయకపోయినా మీకు నష్టమే. ఓవర్ డ్రాఫ్ట్ రుణాల పరిమితి వినియోగం పెరిగినా స్కోర్‌కు నష్టమే.
short by
Bikshapathi Macherla /
01:26 pm on
26 Dec