క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను బీసీసీఐ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించింది. శనివారం జరిగిన వార్షిక అవార్డు ప్రదానోత్సవంలో ఐసీసీ చైర్మన్, బీసీసీఐ మాజీ కార్యదర్శి జై షా సచిన్‌కు కల్నల్ సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందజేశారు. 1989 నుంచి 2013 వరకు తన అంతర్జాతీయ కెరీర్‌లో సచిన్ టెండూల్కర్ 664 మ్యాచ్‌ల్లో 34,357 పరుగులు చేశాడు. సచిన్ 100 అంతర్జాతీయ సెంచరీలు సాధించాడు.
short by
Devender Dapa /
10:36 pm on
01 Feb