సత్యసాయి జిల్లా ప్రజలకు రైల్వేశాఖ శుభవార్త అందించింది. కలబురగి (గుల్బర్గా)-బెంగళూరు మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (22231/22232) రైలుకు సత్యసాయి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్‌లో హాల్ట్‌ను మంజూరు చేసింది. రైల్వేశాఖ తాజా ప్రకటన ప్రకారం, జనవరి 2, 2026 నుండి ఈ రైలు ప్రశాంతి నిలయంలో రెండు నిమిషాల పాటు ఆగనుంది. దీంతో ఈ ప్రాంత ప్రయాణికులకు బెంగళూరుకు వేగంగా చేరుకోవడానికి అవకాశం ఏర్పడింది.
short by
/
03:24 pm on
04 Dec