సత్యసాయి జిల్లా నల్లచెరువులోని ఏపీ గ్రామీణ బ్యాంకులో ఓ మహిళ నుంచి ఇద్దరు వ్యక్తులు రూ.18,000 కాజేశారు. రూ.50 వేలు డిపాజిట్ చేసేందుకు సదరు మహిళ వచ్చింది. నగదుతో పాటు డిపాజిట్ ఫారమ్, పాస్ బుక్ చేతిలో పట్టుకుని ఉంది. అప్పుడే అక్కడికి వచ్చిన ఇద్దరు డిపాజిట్ ఫారమ్ రాసి ఇస్తామని నగదు కాజేశారు. క్యాషియర్ డబ్బు లెక్కించేటపుడు రూ.18వేలు తక్కువ రావడంతో విషయం తెలిసింది. సీసీటీవీలో చోరీ దృశ్యాలు కనిపించాయి.
short by
/
01:52 pm on
03 Dec