అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన సతీమణి ఉష వాన్స్ భారత్‌లో పర్యటించనున్నారు. ఈ నెలలోనే వాన్స్ భారత్‌లో పర్యటిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. ఇటీవలే ఫ్రాన్స్, జర్మనీ దేశాల్లో పర్యటించిన వాన్స్, తన రెండో అంతర్జాతీయ పర్యటనగా భారత్‌ను ఎంచుకున్నారు. జేడీ వాన్స్ భార్య ఉష భారతీయ మూలాలు కలిగిన మహిళ. ఆమె కుటుంబం ఆంధ్రప్రదేశ్‌కు చెందినది కాగా, ఏళ్ల క్రితం ఆమె తల్లిదండ్రులు అమెరికాలో స్థిరపడ్డారు.
short by
/
12:47 pm on
12 Mar