ఐపీఎల్ 2026కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH).. పేసర్ మహమ్మద్ షమీని లక్నో సూపర్ జెయింట్స్ (LSG)కు ట్రేడ్ చేసింది. అంతేకాకుండా అభినవ్ మనోహర్, అథర్వ ట్రేడ్, సచిన్ బేబీ, వియాన్ ముల్డర్, సిమర్జిత్ సింగ్, రాహుల్ చాహర్, ఆడమ్ జంపాలను కూడా విడుదల చేసింది. SRH ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ సహా పలువురు ప్లేయర్లను రిటైన్ చేసుకుంది.
short by
/
10:45 pm on
15 Nov