వరంగల్ ఎల్‌బీ కళాశాల ప్రిన్సిపల్ వేధిస్తున్నారని రాధ అనే అసిస్టెంట్ ప్రొఫెసర్ ధర్నా చేపట్టారు. MLC ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన ఇండిపెండెంట్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డిని టీచర్ల సమస్యలపై ప్రశ్నించినందుకు తనను కాలేజీ వదిలి వెళ్లాలని ఆదేశించారని ఆమె పేర్కొన్నారు. లెక్చరర్లకు చాలా సమస్యలు ఉన్నాయని, ప్రిన్సిపల్ భయంతో ఎవరూ బయటికి రావడం లేదని ఆరోపించారు.
short by
Bikshapathi Macherla /
10:45 pm on
28 Feb