For the best experience use Mini app app on your smartphone
హాంకాంగ్‌లోని థాయ్‌ పొ జిల్లాలో గల ఓ నివాస సముదాయంలో బుధవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ మంటల్లో నలుగురు మరణించగా, వందలాది మంది చిక్కుకున్నారని అంతర్జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. 31 అంతస్తుల ఈ అపార్ట్‌మెంట్‌లో మొత్తం 2000కు పైగా ఫ్లాట్స్‌ ఉన్నట్లు పేర్కొన్నాయి. ఘటనా స్థలంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి.
short by Srinu / 05:01 pm on 26 Nov
For the best experience use inshorts app on your smartphone