'మహావతార్ నరసింహ' ఇప్పటివరకు భారత్‌లో రూ.169.65 కోట్లు వసూలు చేసిందని సక్నిల్క్ తెలిపింది. ఇక హిందీలోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన ఏకైక యానిమేటెడ్ చిత్రంగా ఈ మూవీ నిలిచిందని పేర్కొంది. మొత్తంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.175 కోట్లు వసూలు చేసిందని నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్స్ ప్రకటించింది. జులై 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా బడ్జెట్ రూ.40 కోట్లు కావడం గమనార్హం.
short by
/
11:10 pm on
11 Aug