For the best experience use Mini app app on your smartphone
'వారణాసి' ఈవెంట్‌లో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారని దర్శకుడు SS రాజమౌళిపై హైదరాబాద్‌లోని PSలో ఫిర్యాదు నమోదైంది. తన కొడుకు ఈ సినిమా చేసేలా హనుమాన్ నడిపిస్తున్నాడని రాజమౌళి తండ్రి చెప్పారు. అయితే స్టేజ్‌పై సమస్య రావడంతో రాజమౌళి కోపంలో.. “హనుమంతుడు నా వెనుకాల ఉండి నడిపించారని మా నాన్న అన్నారు. ఆ మాటలకు నాకు వెంటనే కోపం వచ్చింది. హనుమంతుడు ఉంటే ఇదేనా నడిపించేది?” అని రాజమౌళి అన్నారు.
short by Devender Dapa / 09:54 pm on 18 Nov
For the best experience use inshorts app on your smartphone