హెచ్1బీ వీసాని కొనసాగిస్తారా లేదా తొలగిస్తారా అనే చర్చపై అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ స్పందించారు. ‘’ఈ అంశంపై నాకు రెండు వైపుల వాదనలూ నచ్చాయి. సమర్థవంతులైన వ్యక్తులు మన దేశంలోకి రావడాన్ని నేనూ ఇష్టపడతాను,’’ అని చెప్పారు. ‘’నేను హెచ్1బీ వీసాను నిలిపివేయాలని అనుకోవట్లేదు. ఇంజనీర్ల గురించి మాత్రమే మాట్లడటం లేదు. అన్ని స్థాయిల వ్యక్తులను దృష్టిలో ఉంచుకొని ఈ మాట చెబుతున్నా,’’ అని ఆయన తెలిపారు.
short by
Sri Krishna /
09:51 am on
22 Jan