హైదరాబాద్ కంపెనీలను ఏపీకి తీసుకెళ్లి ఇక్కడ ఆటంకాలు సృష్టించే యోచనలో చంద్రబాబు లేరని తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్ ఇంకా అభివృద్ధి చెందాలనేదే ఆయన కోరిక అని తెలిపారు. "ఏపీకి గ్లోబల్ కేపబిలిటీ ఉంది. రానున్న కాలంలో భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఏపీకి ఉన్న తీర ప్రాంతం, అనుకూలతలు, పెట్టుబడుల సాధనకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు బాగున్నాయి,” అని ఆయన అన్నారు.
short by
Rajkumar Deshmukh /
11:01 pm on
28 Jan