హైదరాబాద్‌లో రెండేళ్లుగా ఐఏఎస్, ఐపీఎస్, ఎన్‌ఐఏ అధికారినంటూ వసూళ్లకు పాల్పడుతున్న బత్తుల శశికాంత్‌ను ఫిల్మ్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. అధికారిగా కనిపించేందుకు శశికాంత్ ప్రత్యేకంగా బాడీగార్డులు, వాకీ టాకీలతో పాటు సైరన్ అమర్చిన ఓ కారు ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు. ఫేక్ ఐఏఎస్, ఐపీఎస్, ఎన్‌ఐఏ ఐడీ కార్డులు తయారు చేసి, అధికారిక లేఖల వరకు ఫోర్జరీ చేశాడని, రూ.18 లక్షలు వసూలు చేశాడని చెప్పారు.
short by
Devender Dapa /
04:21 pm on
26 Nov