హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. గంట వ్యవధిలోనే దాదాపు 12 సెం.మీ వర్షపాతం నమోదైంది. దీని తర్వాత నాంపల్లిలోని అఫ్జల్‌సాగర్ నాలాలో పడి 24 ఏళ్ల అర్జున్, 25 ఏళ్ల రామ్ అనే మామ, అల్లుడు కొట్టుకుపోయారు. ముషీరాబాద్ వినోభా కాలనీలో నాలా గోడ కూలి అందులో పడి 26 ఏళ్ల యువకుడు కొట్టుకుపోయాడు. గచ్చిబౌలి పరిధిలో గోడకూలి 24 ఏళ్ల కూలీ చనిపోగా, మరో నలుగురికి గాయాలయ్యాయి.
short by
srikrishna /
08:26 am on
15 Sep