తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య-సాక్షి ఎంగేజ్‌మెంట్ హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో బుధవారం జరిగింది. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొని, కాబోయే దంపతులను ఆశీర్వదించారు. తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు, నటులు చిరంజీవి, బహ్మానందం, మీడియా సంస్థల అధినేతలు తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు.
short by
Devender Dapa /
11:35 pm on
26 Nov