వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించేందుకు ఐసీసీ ఏకాభిప్రాయానికి వచ్చిందని పీటీఐ నివేదించింది. దీంతో భారత్ ఆడే మ్యాచ్‌లు దుబాయ్‌లో జరగనున్నట్లు తెలిపింది. 2027 వరకు భారత్, పాకిస్థాన్‌లలో జరగాల్సిన అన్ని ఈవెంట్లనూ హైబ్రిడ్ మోడల్‌లోనే నిర్వహించేందుకు ఐసీసీ అంగీకరించిందని నివేదిక పేర్కొంది. కాగా CT 2025 కోసం పాక్‌కు వెళ్లేందుకు భారత్ నిరాకరించింది.
short by
Devender Dapa /
10:58 pm on
05 Dec