అమెరికాలోని చికాగో నుంచి వచ్చిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం హవాయి ద్వీపమైన మాయిలో ల్యాండ్ అయ్యాక అధికారులు దాని టైర్‌లో వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. అయితే, మృతదేహం ‘వీల్ వెల్’లోకి ఎలా వచ్చిందనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ‘‘విమానం బయటి నుంచి మాత్రమే ఎవరైనా వీల్ వెల్‌లోకి వెళ్లగలరు. అయితే, ఆ వ్యక్తి అక్కడకు ఎలా చేరాడనేది తెలియాల్సి ఉంది,’’ అని ఎయిర్‌లైన్స్ ప్రతినిధి తెలిపారు.
short by
Srinu Muntha /
11:20 am on
26 Dec